కరెన్సీ తరహా సెక్యూరిటీతో కొత్త పాస్ పుస్తకాలు: చంద్రబాబు

జిల్లా సూరేపల్లిలో జరిగిన 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. అవినీతికి తావులేకుండా, కరెన్సీ తరహా సెక్యూరిటీ ఫీచర్లు, క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ టెక్నాలజీతో కూడిన అత్యంత సురక్షితమైన పాసుపుస్తకాలను అందిస్తున్నామని  ప్రకటించారు. గత ప్రభుత్వంలో భూ రికార్డులు అస్తవ్యస్తమయ్యాయని, ప్రజల ఆస్తిపై మాజీ సీఎం తన ఫోటో వేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

సంబంధిత పోస్ట్