AP: కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయం నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్‌గా కొత్త విమాన సర్వీసులను ప్రారంభించారు. ఇండిగో సంస్థ వారణాసి, కోల్‌కతా నగరాలకు ఈ సర్వీసులను వారంలో మూడు రోజులు నడపనుంది. ఈ ప్రారంభోత్సవంతో గన్నవరం నుంచి ఇతర ప్రధాన నగరాలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది.