కూటమిలో కొత్త టెన్షన్!

AP: రాష్ట్రంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో రెండు గ్రాడ్యుయేట్ సీట్ల గెలుపు కూటమికి ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ఈ ఎన్నికల్లో హోరా హోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో కూటమి పార్టీల మధ్య సమన్వయంలోనూ లోపం కనిపిస్తోంది. అందుకే కూటమి నేతలతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అవుతున్నట్లు సమాచారం. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయనప్పటికీ.. పీడీఎఫ్ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు.

సంబంధిత పోస్ట్