AP: చెత్త కుప్పలో నవజాత శిశువు దొరికిన ఘటన ఏపీలోని విశాఖలో చోటు చేసుకుంది. స్థానికులు శిశువును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని శిశువుని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.