జగన్ ఎన్ని కుట్రలు చేసినా అమరావతి నిర్మాణం ఆగదు: ప్రత్తిపాటి

AP: వైసీపీ అధినేత జగన్ ఎన్ని కుట్రలు చేసినా అమరావతి నిర్మాణం ఆగదని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అమరావతి రాజధానిలో నిత్యం అలజడి సృష్టించేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. రాజధాని రైతుల మధ్య గొడవలు పెట్టి, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు 

ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్