తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి విషయంపై ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు. "తిరుమల వేంకటేశ్వర స్వామి డబ్బును కల్తీ లడ్డూ రూపంలో, కల్తీ నెయ్యి రూపంలో, టికెట్ల రూపంలో ఎలా తిన్నా ఆ ఖర్మ వదిలిపెట్టదు. దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఇప్పటికైనా చేసిన తప్పుకు క్షమాపణలతో పాప ప్రాయశ్చితం చేసుకోవాలి" అని నాగబాబు పేర్కొన్నారు.