మన పవర్‌ను ఎవరూ తీయలేరు: చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిసికట్టుగా, సమన్వయంతో ఉంటే ఎవరూ మన పవర్‌ను తీయలేరన్నారు. పార్టీ కమిటీల్లో కొత్త తరానికి, మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించామన్నారు. సీనియర్లను గౌరవిస్తూనే యువతకు అవకాశం ఇచ్చామని తెలిపారు. గత వైసీపీ పాలనలో ధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టడానికి కష్టపడాల్సి వస్తోందని, అధికారంలో ఉన్న పార్టీగా ప్రజలను, నాయకులను సంతృప్తి పరచాల్సి వస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్