మా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు: విజయనగరం వాసి (వీడియో)

AP: ఇరాన్, ఇజ్రాయెల్-యూఎస్ యుద్ధం నేపథ్యంలో భయానక వాతావరణం నెలకొంది. షార్జాలో తెలుగు ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. ఈ మేరకు షార్జా నుంచి విజయనగరానికి చెందిన టైటస్ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. మా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇండియన్ గవర్నమెంట్, ఏపీ ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాం’ అని టైటస్ తెలిపారు.

సంబంధిత పోస్ట్