AP: మహానాడులో వైసీపీపై టీడీపీ చేసిన విమర్శలకు మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. మహానాడు అనేది రాష్ట్ర ప్రజలకు చేసిన దగానాడు అని, ఇది చంద్రబాబు, లోకేష్‌ల భజన నాడు అని ఆయన విమర్శించారు. మెగా డీఎస్సీ అన్నది దగా డీఎస్సీ అని, డీఎస్సీపై ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తే తొలగించాలని ట్విట్టర్‌కు ఫిర్యాదు చేయడం ప్రభుత్వానికి ఎందుకంత భయమని అంబటి ప్రశ్నించారు.