ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదు: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయించలేకపోయారని కూటమి ప్రభుత్వంపై వైసీపీ సీనియర్ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ చేపట్టిన మంచి కార్యక్రమాలను ఎప్పుడూ అభినందించలేదని ఆరోపించారు. 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినా కూటమి ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మద్యం వ్యాపారంలో టీడీపీ నాయకులు భాగస్వాములయ్యారని కూడా ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్