బంగాళాఖాతం ఉపరితలంపై NOTAM ఆదేశాలు జారీ అయ్యాయి. విశాఖపట్నం నుంచి 1,695 కిలోమీటర్ల విస్తీర్ణంలో నిషేధాజ్ఞలు విధించారు. క్షిపణి పరీక్షల నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని అధికారులు నో ప్లైజోన్‌గా ప్రకటించారు. ఈ ఆంక్షలు డిసెంబర్ 1 నుంచి 4 వరకు అమల్లో ఉంటాయి.