MPTC, ZPTC ఎన్నికలకు నేడు నోటిఫికేషన్

AP: రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. మొత్తం 659 జడ్పీటీసీ మరియు 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్ల పరిశీలన 24న జరగనుండగా, ఉపసంహరణకు 27వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.

సంబంధిత పోస్ట్

✕
✕