నేడు ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

AP: నేడు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. మొత్తం 62,47,538 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందించేందుకు రూ. 2720.67 కోట్లు విడుదల చేశారు. కొత్తగా మంజూరైన స్పౌజ్ పెన్షన్ల కింద 8,141 మంది లబ్ధిదారులకు రూ. 4.15 కోట్లు కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్