ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష పొందండిలా!

AP: ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళలు తమ కుమార్తెల వివాహాలకు ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ పథకం కింద రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణం అందుబాటులో ఉంది. ఈ రుణానికి పావలా వడ్డీ వర్తిస్తుంది. తీసుకున్న మొత్తం 48 వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. దీనివల్ల మహిళలు తమ కుమార్తెల వివాహాలను త్వరగా జరిపించి, ఆపై నెమ్మదిగా రుణాన్ని తీర్చడానికి వీలు కలుగుతుంది.

సంబంధిత పోస్ట్