జగ్గయ్యపేట: డీసీఎం వ్యాన్ డ్రైవర్ మృతి: కేసు నమోదు.

మంగళవారం, జగ్గయ్యపేట మండలం NH-65 చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద డీసీఎం వ్యాన్ డ్రైవర్ మృతి చెందాడు. హార్ట్ ఎటాక్ తో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యాన్ నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్