జగ్గయ్యపేట: మైనర్ల మధ్య గొడవ.. కత్తితో దాడి

జగ్గయ్యపేట చెరువు బజార్లో మైనర్ బాలుర మధ్య జరిగిన ఘర్షణ కత్తి దాడికి దారితీసింది. మనోహర్ అనే బాలుడిపై సాయి, ఆకాశ్ కత్తితో దాడి చేయగా, మనోహర్కు గాయాలయ్యాయి. అతడిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సాయిని అదుపులోకి తీసుకోగా, ఆకాశ్ పరారయ్యాడు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత పోస్ట్