రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ఎన్టీఆర్ జిల్లా మైలవరంకు చెందిన అబ్దుల్ మానేన్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సొంత పనిపై చెన్నై వెళుతుండగా మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి పై నెల్లూరు వైపు వెళ్తున్న కర్రల లారీని వెనక నుండి కారు ఢీ కొట్టి డివైడర్ కు తగిలి ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

సంబంధిత పోస్ట్