సీఎంఆర్ఎఫ్ ఎల్. ఓ. సీల ఎమ్మెల్యే అందజేత.

మైలవరం నియోజకవర్గంలోని గొల్లపూడిలో ఎమ్మెల్యే కృష్ణా ప్రసాద్ గురువారం సీఎంఆర్ఎఫ్ కింద 7గురు లబ్ధిదారులకు రూ. 11.95 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి)లను అందజేశారు. స్వామి, శ్రీనివాసరావు, వెంకట సత్యనారాయణ, వెంకాయమ్మ, వలియా బీ, సునీతకుమారి, వెంకటరత్నం అనే లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష నుండి రూ. 2.25 లక్షల వరకు ఎల్. ఓ. సిలు మంజూరయ్యాయి.

సంబంధిత పోస్ట్