భారీగా సారా తయారీ.. బాధ్యులను అరెస్ట్ చేయండి మాజీ మంత్రి

ఇబ్రహీంపట్నం గాజులపేట సమీపంలో హైవే పక్కన పాత ఏఎన్నార్ బార్ వద్ద మాజీ మంత్రి జోగి రమేష్ పెద్దఎత్తున సారా తయారీ జరుగుతోందని ఆరోపించారు. దీనిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని, బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు తెలియకపోవడం అసంభవమని, ఆయన బావమరిదికి పాత్ర ఉందా అని ప్రశ్నించారు. వందల కోట్ల మద్యం తయారీ, విక్రయాలు జరుగుతుంటే కనబడడం లేదా అని నిలదీశారు.

సంబంధిత పోస్ట్