ఇబ్రహీంపట్నం: జోగి రమేష్ అనుచరుడు అరెస్ట్

నకిలీ మద్యం కేసు దర్యాప్తులో భాగంగా, సిట్ మరియు ఎక్సైజ్ అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ వార్తతో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటనలో, జోగి రమేష్ అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించారు.

సంబంధిత పోస్ట్