ఇబ్రహీంపట్నం: వధూవరులకు మంగళసూత్రాలు అందించిన టీడీపీ నాయకులు

తమను నమ్ముకున్న ఆప్తులకు అన్నలా ఎప్పుడు అండగా ఉంటానని నిరూపిస్తూ, పార్టీ నాయకుడి కుమారుడి వివాహం సందర్భంగా నూతన వధూవరులకు మంగళసూత్రం, పెళ్లి వస్త్రాలు అందించి తన సహృదయం చాటుకున్నారు టీడీపీ సీనియర్ నాయకులు రామినేని రాజా. మండల పరిధిలోని జూపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు రెంటపల్లి చిట్టిబాబు కుమారుడి వివాహం సందర్భంగా నూతన వధూవరులకు మంగళసూత్రం, పట్టు వస్త్రాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్