ఇబ్రహీంపట్నం: గుర్తుతెలియని మృతదేహం: కేసు నమోదు

ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి రమేష్ నగర్ బస్ స్టాప్ ఎదురుగా డివైడర్ మీద గుర్తు తెలియని మగ మృతదేహం బుధవారం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు, ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై విజయ లక్ష్మీ, మండల తహశీల్దార్ వై వెంకటేశ్వర్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్