నిబద్ధతతో కృషి చేస్తే నూరు శాతం ఫలితాలు.. కలెక్టర్ లక్ష్మిశ

మార్చి 16వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఇబ్రహీంపట్నం (M) గుంటుపల్లి జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి విద్యార్థుల విద్యాభ్యాస స్థాయిని పరిశీలించారు. ఉపాధ్యాయులు ఆత్మపరిశీలనతో, నిబద్ధతతో కృషి చేస్తే నూరు శాతం ఫలితాలు సాధించవచ్చని ఆమె అన్నారు. ఎన్టీఆర్ జిల్లాను పదవ తరగతి ఫలితాలలో అగ్రగామిగా నిలపడానికి సమిష్టిగా కృషి చేయాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్