ఇబ్రహీంపట్నంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ పట్టివేత

ఇబ్రహీంపట్నంలో పేదల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు రెవిన్యూ అధికారులు మంగళవారం సాయంత్రం కొండపల్లి చైతన్య నగర్లో 50 కేజీల చొప్పున ఎనిమిది బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్