కోతుల బెడద.. విలవిలలాడుతున్నా రైతులు

వీరులపాడు మండలంలోని జయంతి గ్రామంలో కోతుల బెడదతో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట కంకి దశకు చేరుకున్న సమయంలో గుంపులుగా వస్తున్న కోతులు పంటను నాశనం చేస్తున్నాయి. పెట్టుబడులు పెరిగి ఇబ్బందులు పడుతున్న రైతులకు కోతుల దాడి వల్ల దిగుబడి తగ్గుతుందనే ఆందోళన నెలకొంది. అధికారులు స్పందించి తమను కోతుల బెడద నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్