మైలవరం: ఎంపీటీసీ లపై కుటమీ ప్రభుత్వం చిన్న చూపు..

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీలపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, నాలుగేళ్లుగా ఎంపీటీసీలుగా పనిచేస్తున్నా కేవలం మూడు నెలల జీతం మాత్రమే వచ్చిందని బాధితులు ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో గెలిపించుకున్న ఎంపీటీసీలకు ప్రస్తుతం గుర్తింపు కరువైందని, 99 శాతం వైసిపి నేతలే ఎంపీటీసీలుగా ఉన్నందున వారికి జీతాలు నిలిపివేశారని తెలుస్తోంది. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని ఎంపీటీసీలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్