మైలవరం: ద్విచక్ర వాహనం దగ్ధం..

మైలవరంలో సోమవారం రాత్రి దేవుడి చెరువు ప్రాంతానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి ఇంటి ఎదురుగా పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి దగ్ధం చేశారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా కాలిపోయింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్