మైలవరం బస్ స్టాండ్లో ప్రయాణికుల అవస్థలు

దసరా సెలవులు ముగియడంతో మైలవరం బస్టాండ్ వద్ద ప్రయాణికులు సోమవారం ఉదయం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మైలవరం నుంచి విజయవాడ, తిరువూరు, భద్రాచలం, మధిర వెళ్లేందుకు సమయానికి బస్సులు అందుబాటులో లేవని, దీంతో చిన్న పిల్లలు, లగేజీలతో ఇబ్బంది పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సుల సంఖ్య పెంచి, ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్