రెడ్డిగూడెం: థర్డ్ డిగ్రీ' దెబ్బలకు ఒకరు బలి?

శుక్రవారం రెడ్డిగూడెంలో బిళ్లట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, విచారణ పేరుతో పోలీసులు తమను తీవ్రంగా హింసించారని బాధితులు ఆరోపిస్తున్నారు. విస్సన్నపేట (M) చెందిన ఒక వ్యక్తి పోలీసుల దెబ్బలు తాళలేక మృతి చెందారని, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని బాధితులు వాపోయారు. 'చచ్చిపోతున్నాం వదిలేయండి' అని వేడుకున్నా పోలీసులు కనికరించకుండా కొట్టారని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు.

సంబంధిత పోస్ట్