పొందుగలలో స్క్రబ్ టైఫస్ జ్వరం..

మైలవరం మండలం పొందుగలలో రాకేష్ అనే బాలుడు జ్వరంతో బాధపడుతుండగా, కుటుంబ సభ్యులు మొదట మైలవరం ప్రభుత్వాసుపత్రికి, ఆపై విజయవాడ పాతాసుపత్రికి తరలించారు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో వచ్చిన బాలుడికి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా స్క్రబ్ టైఫస్ జ్వరమని నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్