ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం గోదాంపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడి

ములకల చెరువు కల్తీ మద్యం కేసులో భాగంగా, సోమవారం ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్ ఎదురుగా ఉన్న గోడాన్ లో ఎక్సైజ్ శాఖ అధికారులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో పెద్ద ఎత్తున కల్తీ మద్యం తయారీకి ఉపయోగించే బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ఇబ్రహీంపట్నంలో సంచలనం రేకెత్తింది.

సంబంధిత పోస్ట్