గుర్తుతెలియని మృతదేహం.. వివరాలు తెలిస్తే సంప్రదించండి

నందిగామ మండలం ఐతవరం గ్రామంలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిస్తే నందిగామ పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్