మీ సందేశం

కంచికచర్లలో అలరిస్తున్న సంక్రాంతి ముగ్గులు. పట్టణ పరిధిలో స్థానికంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో సంక్రాంతి ముగ్గులు దర్శనం ఇస్తున్నాయి. ప్రతి ఇంటి వాకిట్లో ఇలా ముగ్గులు వేయటం ఆనవాయితీగా వస్తుంది. సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది. అందరు ఇంటి ముందు ముగ్గులు వేయటం.

సంబంధిత పోస్ట్

✕
✕