పెనుగొలనులో సాయిబాబా విగ్రహ ప్రతిష్ట 25వ వార్షికోత్సవాలు

గంపలగూడెం మండలం పెనుగొలనులోని శిరిడి సాయిబాబా మందిరంలో ఆదివారం సాయిబాబా విగ్రహ ప్రతిష్ట 25వ వార్షికోత్సవాలు సందర్భంగా కావిడిసేవ నిర్వహించారు. కావిడిలో అన్నం, పులిహార ఉంచి ఆలయం చుట్టూ తిరిగిన అనంతరం ద్వారకామయి వద్ద బాబాకు నివేదన చేశారు. భక్తుల సహకారంతో అన్నదానం కూడా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వార్షికోత్సవాలు తిరువూరు నియోజకవర్గంలో జరిగాయి.

సంబంధిత పోస్ట్