పోలిసుల మెరుపు దాడి

విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి గ్రామంలోని మామిడి తోటలో శనివారం పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురిని అరెస్ట్ చేసి, రూ.9,500 నగదు, 9 సెల్ ఫోన్లు, 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్