తాతకుంట్లలో యువకుడి అనుమానాస్పద మృతి

విస్సన్నపేట మండలంలోని తాతకుంట్ల గ్రామంలో బిహార్కు చెందిన బంటి కుమార్ యాదవ్ (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గత నెల 15న స్థానిక వడ్లమూడి చెన్నారావుకు చెందిన గేదెల షెడ్డులో పనులకు కుదిరినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్