పెనుగొలను‌‌ హైస్కూల్లో పాఠ్యపుస్తకాలు పంపిణీ

గంపలగూడెం మండలం పెనుగొలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఆదూరి ఆంజనేయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం క్రిస్టాఫర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్