విజయవాడకు ‘ఉగ్ర’ నిందితుల తరలింపు

విజయవాడలో ‘ఉగ్ర’ లింక్స్ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే సంచలనం సృష్టించిన ఈ కేసులో మరో ఆరుగురిని కస్టడీలోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. కొత్తపేట పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆరుగురిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించి, పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారణ కొనసాగించనున్నారు.

సంబంధిత పోస్ట్