ఎన్టీఆర్ జిల్లాలో టాపర్లుగా మెరిసిన విద్యార్థినులు విరే

విజయవాడలోని పటమటలంక గర్ల్స్ హైస్కూల్ విద్యార్థిని కె. నాగదుర్గారాణి 593 మార్కులతో, VJAలోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థిని 595 మార్కులతో టాపర్లుగా నిలిచారు. విద్యార్థినులు అధిక మార్కులు సాధించి జిల్లాకు పేరు తీసుకురావడంతో పాఠశాల సిబ్బంది, స్నేహితులు వారిని అభినందించారు. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్