విజయవాడ చోరీ కేసులో ఇరువురు అరెస్ట్.!

విజయవాడలో సోనోవిజన్ షోరూంలో సెల్ఫోన్ల చోరీ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. గత నెలలో లో-లిఫ్ట్ రూమ్ ద్వారా షోరూంలోకి ప్రవేశించి సెల్ఫోన్లు దొంగిలించినట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను గుర్తించగా, బీహార్కు చెందిన నయూమ్ మియా, సూరజ్ కుమార్ సహానీలను బుధవారం అరెస్ట్ చేసినట్లు ఏడీసీపీ రాజారావు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్