విజయవాడ: అజిత్ సింగ్ నగర్ లో కారు బీభత్సం

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, ఇందిరా నాయక్ నగర్ లో గురువారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఫ్లెఓవర్ సర్వీస్ రోడ్ల నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు, ఇందిరా నాయక్ నగర్ లోని ఓ చెట్టును బలంగా ఢీకొట్టింది. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, వారు మద్యం తాగి వాహనం నడిపినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్