విజయవాడ: కాలువలో గుర్తు తెలియని మృతదేహం

మాచవరం సమీపంలోని ఏలూరు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కాలువలో మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని ఎస్ఐ సంధ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్