విజయవాడలో రామ్ చరణ్ 'పెద్ది' వేడుకకు రానున్న పవన్ ?

జూన్ 1న విజయవాడలో జరగనున్న 'పెద్ది' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు అవుతారని సమాచారం. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు చిత్రంలో నటించిన రామ్ చరణ్, జాన్వీ కపూర్ వంటి ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకే వేదికపై కనిపించనుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్