దేశంలోనే ఫస్ట్.. బెజవాడ నుంచి నింగిలోకి సూపర్ ప్రెజర్ బెలూన్

భారతదేశంలోనే తొలిసారిగా, బుధవారం విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియం నుంచి సూపర్ ప్రెజర్ బెలూన్‌ను ప్రయోగించారు. రెడ్ బెలూన్ ఏరో స్పేస్ సంస్థ తయారు చేసిన ఈ బెలూన్, గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్, టెలికాం సేవలు అందించే లక్ష్యంతో 25 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగిరి 'నియర్ స్పేస్' ప్రాంతంలో పనిచేయనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్