గాడిదకు మాజీ మంత్రి అంబటి రాంబాబు చిత్రపటాన్ని కట్టి ఆందోళన

విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ పైపుల రోడ్డు జంక్షన్‌లో టీడీపీ కార్యకర్తలు ఆదివారం నిరసన చేపట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు చిత్రపటాన్ని గాడిదకు కట్టి, చెప్పులతో కొడుతూ శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ ఊరేగింపు సింగ్‌నగర్ నుంచి డాబాకొట్టు సెంటర్ వరకు జరిగింది.

సంబంధిత పోస్ట్