సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు.. లొంగిపోయిన హెడ్‌ కానిస్టేబుళ్లు

సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులైన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని ACP ఆఫీసులో లొంగిపోయారు. అంతకుముందు ఈ కేసుకు సంబంధించి విజయవాడ AJM కోర్టులో విచారణ జరిగింది. మరిన్ని వివరాల సేకరణకు సీఐ నాగరాజును 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని CI తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశిస్తూ విచారణను జూలై 1కి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్