విజయవాడ ధర్నా చౌక్లో ఉద్రిక్తత (విడియో)

విజయవాడ ధర్నా చౌక్ వద్ద సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన సీఎంకు రాయబారం కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సీఎం నివాసానికి ర్యాలీగా వెళ్లేందుకు యత్నించిన రైతులను పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగి, బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సంబంధిత పోస్ట్