విజయవాడ పటమటలో బరులు సిద్ధం

విజయవాడ పటమటలో సంక్రాంతి సంబరాల పేరట జూదా శిబిరాల బరులను సిద్ధం చేస్తున్నారు. పటమట లంకలోని దేవాదాయ శాఖ భూమిలో ఈ ఏడాది సంబరాల పేరిట కోడిపందేలు శిబిరానికి నిర్వహకులు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం భూమిని చదును చేస్తున్నారు. దేవాదాయ శాఖ భూమిలో రక్తం చిందించకూడదని నిబంధన ఉన్నప్పటికీ నిర్వాహకులు ఇక్కడ సిద్ధం చేయడంపై స్థానిక ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్