విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తి మృతి!

విజయవాడ గవర్నర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందడంతో స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వయస్సు, పేరు, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్