విజయవాడ: న్యూ ఇయర్ వేడుకల్లో పాట పాడిన కలెక్టర్..

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తన ఇంటి ఆవరణలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పాట పాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఆమె గాన ప్రతిభను చూసినవారు ఆమెను వృత్తిలోనే కాకుండా పాటలోనూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్